Monday, October 8, 2007

విజయం ......

విజయం సాధించాలనే బలమైన లక్ష్యం ఉన్నవారు ,ఓటమిని తమకు లభించిన ఒక అవకాశంగా భావిస్తారు.

ప్రతి వైఫల్యాన్ని పరాజయం కాక ఆలస్యంగా లభించనున్న విజయంగా భావించాలి..


ఇట్లు..

మీ ప్రదీప్......

No comments: