Monday, October 8, 2007

నేను సైతం

సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాద్యపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను.




ఇట్లు..

మీ ప్రదీప్......

No comments: