కష్టాలు, బాధలు వీటన్నింటికి కారణం మనస్సు....
జీవితంలోని వ్యవహరాలన్నింటికి మూలం మనస్సు...
మనస్సే జీవితాన్ని శాసిస్తుంది...అన్ని రకాల అనుభూతులకు మమస్సు కారణం...
ఆశ ,నిరాశ ,కోరికలు,ఉత్సాహం ,నిరుత్సాహం , ఉద్రేకం ,సంకల్పం ,సం రంభం అన్నీ మనొలక్షణాలే
అసంభవం అనుకున్న దానిని సాధ్యం చేసే శక్తిని ప్రసాదించేది మనస్సే....
ఇట్లు..
మీ ప్రదీప్......
Monday, October 8, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment