Monday, October 8, 2007

చెలి నీకొసం.....

నీ మాటలకై నిరీక్షించాను నీ ఙాపకాల సవ్వడిలొ నిదురించాను
క్షణికమైన ఊహలలొ అనందపు అంచులు తాకాను
ఎప్పటికి నిలిచిపోయె నీ చిరునవ్వుల అనందించాను
ఎం త ధూరంలొ ఉన్నావొ తెలీదు ఏరోజు మరల దర్సనం ఇస్తావొ తెలీదు
కాని నీ తలంపె చాలు నా మనసంత నిండుతావు
నీవంటు నన్ను మరచిపొయిన నీతొ గడిపిన
క్షణాలన్ని నా మనసు లోతులలొ మెదులుతూనె ఉంటాయి
క్షణక్షణం ఉప్పొంగె నీ ఙాపకల సవ్వడిలొ ఈదుతూనె ఉంటాను
ప్రతి క్షణం నీకై ఎదురు చూస్తునె ఉంటాను .....................
.......ఇట్లు.........
శ్రీ

No comments: