Monday, October 8, 2007

ఫ్రతిక్ష్నం నీ ధ్యాసెలా......

ఫ్రతిక్ష్నం నీ ధ్యాసెలా
నా కనుల్లొ నీ రూపమెలా
నీ పై నాకింత ప్రేమెలా
గాలి తకిడికి నీ స్పర్సెలా
నాలొ నాకే మైకమేలా
నిద్ర లొ సైతం నీ చాయలా
ఏ కాంతి లొ నీ మెరుపెలా
ఫక్రుతిలొ ఇంత సౌందర్యమెలా
భువికి ఇంత అందమెలా
నా పెదాలపై అనుక్షణం నీ పెరెలా
ఆయ్యాను నేను నువ్వేలా
ణీ కోరకై దిగులేలా
నీ పై ఇంత తపనెలా
నీ ప్రెమకై తపస్సేలా
నీ పై నీకు ద్వేషమేలా
నువ్వు లేని నా జీవితమెలా
నిన్ను ప్రెమిస్తున్నాను కరునించవేలా
ంఅతదుథున్నను మౌనమెల
శక్ష్యం ఆ నింగి నెల
ఆలా నా మనసు చెదిరిన వెలా
జాబిలె కరిగి చిందేను వెన్నెలా
నీ హ్రుదయం మత్రం కరుగదేలా.



ఇట్లు..

మీ ప్రదీప్......

No comments: