తీరం వైపే గద అలపయనం
దూరం ఎంతని చేయదుగా సంశయం
తీరం తరుముతున్నా
దూరం పెరుగుతున్నా
ప్రతి సారి గెలవాలని
ప్రయత్నిస్తుంది
పరవళ్ళు తొక్కుతూ
పరుగులు తీస్తుంది
కడలి తీరన్ని తాకుతూ
కనువిందు చేస్తుంది.
ఇట్లు..
మీ ప్రదీప్......
Monday, October 8, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment