Monday, October 8, 2007

ఏమని చెప్పను?

కదిలే అలవు నీవు అయితే అందులొని సవ్వడిని నేను
నడిచే నడక నీది అయితే అందులొని నీడను నేను
పున్నమి వేన్నెల నీవు అయితే అందులొని వెలుగును నేను
అనుక్ష్ణం ఇలా నీ వెంటే ఉన్న కనిపించదా నా హ్రదయం...



నీవు లేని నేను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను


నా శ్వాస వున్నంత వరకూ నీ ఆలాపనే నాలొ

ప్రతి ఉదయం నీలొ ఒక కొత్త ఆలొచన రేకెత్తించాలని
వేసె ప్రతి అడుగు ప్రగతి వైపు పయనించాలని
అన్ని వేళ్ల ల్లా విజయం నిన్నే వరించాలని మనసార కొరుకుంటూ

ఇట్లు..

మీ ప్రదీప్......

No comments: