కాటుక కన్నుల మాటున వేన్నెల నీ సొంతం
అలరించే సొయగాల వేణువు నీ స్నేహం
ముద్దులొల్లుకు పసిపాపను పోలును నీ వైనం
చెప్పలేని అలజడులను కలిగించును నీ మోనం
సెలయెరుల పరవళ్ళను తలపించను నీ హసం
చిగురించే మన చెలిమిని మరిచిపోకు నా నేస్తం...
ఇట్లు..
మీ ప్రదీప్......
Monday, October 8, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment