పరాజయం పాలు కాగానే అప్పటి వరకు మీ చుట్టూ ఉన్నవారు సైతం తమ కొత్త రూపాన్ని చూపిస్తారు.
వైఫల్యం తర్వాత మీ చుట్టూ ఉన్నవారు మీరు ఊహించని విధంగా వ్యవహరించవచ్చు ...
హఠాత్తుగా మారే ఈ విధానాలకు కలవరపడిపోవదం కన్నా,సాక్షిగా అన్నింటిని పరిశీలించడం మంచిది.
వైఫల్యానికి దిగులు పడవద్దు, కాని అది నేర్పే పాఠాలు నేర్చుకోకుండా తిరిగి అదే తప్పు చేసి,వైఫల్యం చెందితేనే తప్పు
ఇట్లు..
మీ ప్రదీప్......
Monday, October 8, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment